కొంతకాలంగా ఫేస్ బుక్ లో జిడ్డు కృష్ణమూర్తి ప్రవచించిన ధ్యానం గురుంచి పోస్టులు పెడుతున్నాను.అవి ఎంతో మందికి నచ్చినాయి. ఐతే అవి చూడటానికి రెండు మూడు లైన్ల లా కనిపిస్తున్నా, ఎన్నో పుస్తకాలను మధించి, ఆ సుభాషితాలను బయటకు తీయటం జరిగింది. కృష్ణ మూర్తి భాష సాంకేతికంగా ఎంతో ఉన్నతం గా ఉంటునది. కొన్ని వాక్యాలు ఒకటికి రెండుసార్లు చదివితే కానీ అర్థం కావు. వాటిలో అంతటి సంక్లిష్టత, నిపుణత ఇమిడి ఉంటాయి.
ఈ సుభాషితాలను ఈ కింది పుస్తకాల నుండి సేకరించడం జరిగింది.
Krishnamurti's Notebook
Beginnings of Learning
Beyond Violence
You are the World
The Flight of the Eagle
The Impossible Question
The Only Revolution
Freedom from the Known
Meditations1969
Talks with American Students
The Wholeness Of Life
Washington DC Talks
ఇవే కాక కొన్ని బులిటిన్ల నుండి, ఆర్కయివుల నుండి కూడా విషయ సేకరణ జరిగింది.
ఈ సుభాషితాలను ఈ కింది పుస్తకాల నుండి సేకరించడం జరిగింది.
Krishnamurti's Notebook
Beginnings of Learning
Beyond Violence
You are the World
The Flight of the Eagle
The Impossible Question
The Only Revolution
Freedom from the Known
Meditations1969
Talks with American Students
The Wholeness Of Life
Washington DC Talks
ఇవే కాక కొన్ని బులిటిన్ల నుండి, ఆర్కయివుల నుండి కూడా విషయ సేకరణ జరిగింది.
Comments
Post a Comment