Skip to main content

Posts

Featured

కొంతకాలంగా ఫేస్ బుక్ లో జిడ్డు కృష్ణమూర్తి ప్రవచించిన ధ్యానం గురుంచి పోస్టులు పెడుతున్నాను.అవి ఎంతో మందికి నచ్చినాయి. ఐతే అవి చూడటానికి రెండు మూడు లైన్ల లా కనిపిస్తున్నా, ఎన్నో పుస్తకాలను మధించి, ఆ సుభాషితాలను బయటకు తీయటం జరిగింది. కృష్ణ మూర్తి భాష సాంకేతికంగా ఎంతో ఉన్నతం గా ఉంటునది. కొన్ని వాక్యాలు ఒకటికి రెండుసార్లు చదివితే కానీ అర్థం కావు. వాటిలో అంతటి సంక్లిష్టత, నిపుణత ఇమిడి ఉంటాయి. ఈ సుభాషితాలను ఈ కింది పుస్తకాల నుండి సేకరించడం జరిగింది. Krishnamurti's Notebook Beginnings of Learning Beyond Violence You are the World The Flight of the Eagle The Impossible Question The Only Revolution Freedom from the Known Meditations1969 Talks with American Students The Wholeness Of Life Washington DC...

Latest posts